ఆచార్య హృదయం – 28
ఆచార్య హృదయం << చూర్ణిక – 27 అవతారికవీటికి ఆశ్రయములను వివరించుచున్నారు చూర్ణికమణ్డినారుమ్ మత్తైయారుమ్ ఆశ్రయమ్ సంక్షిప్త వివరణకర్మమునకు గల ఆశ్రయము ఇతరులైనవి మరియు కైంకర్యమునకు గల ఆశ్రయము దివ్యదేశములు. వ్యాఖ్యానముఅనగా – తిరుక్కురుందాండగం 19 “కణ్డియూర్ అరంగమ్ మెయ్యమ్ కచ్చిపేర్ మల్లై ఎన్ఴు మణ్డినార్”(తిరక్కండియూర్, శ్రీరంగము, తిరుమెయ్యమ్, కాంచీపురము, తిరుప్పేర్ నగర్, తిరుక్కడల్ మల్లై ఇత్యాది దివ్యదేశముల యందు ప్రీతీ గల వారు) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుడు ప్రీతితో వేంచేసి ఉన్నట్టి దివ్యదేశముల యందు … Read more