భగవత్ రామానుజుల చరమోపదేశములు – 25 – 27
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక << మునుపటి ఉపదేశం 25 విష్ణోర్ వా వైష్ణవానాం చ నామ సంకీర్తనాని చ |కుర్వత: పుణ్య పురుషాన్ దృష్ట్వానవాప్య వైముదం |ఆస్థానమపచార: స్యాన్ మధ్యే తేషాం సునిశ్చయమ్ || సరళమైన వివరణ: పుణ్యపురుషులు – అంటే సజ్జనులు – భగవంతుని లేదా ఆయన గొప్ప భక్తుల దివ్య నామ సంకీర్తనను (దివ్య నామాలను … Read more