యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 90
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 89 కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్ ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; … Read more