యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 77
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 76 తిరువేంకటేశ్వరుడు ఈ తనియన్ ప్రచారం ఈ తనియన్ కు [‘శ్రీశైలేస దయాపాత్రం’ తో ప్రారంభించి ‘మణవాళ మామునియే ఇన్నుం ఒరు నూఱ్ఱాండు ఇరుం’ తో తో ముగుస్తుంది] సంబంధించిన మరోక అద్భుతం ఉంది . తెన్నన్ ఉయర్ పొరుప్పులోని (దక్షిణంలో ఉన్న దివ్య పర్వతం, అనగా తిరుమాలిరుంజోలై) అళగర్ (తిరుమాలిరుంజోలై ఎమ్పెరుమాన్), దివ్య వడమలైలోని (ఉత్తరాన … Read more