యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 57
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 56 మాముణులు, అప్పిళ్ళై అప్పిళ్ళార్లను ఆహ్వానించుటకు వానమామలై జీయరుతో కొంత మంది శ్రీవైష్ణవులను పంపారు. వీరు బయలుదేరే ముందే, అప్పిళ్ళారుకి వీరు వస్తున్నారని కబురు పంపించారు. వానమామలై జీయర్ తమ బృందంతో వస్తుండగా చూసి, అప్పిళ్ళార్ లేచి, వాళ్ళు వస్తున్న దిశవైపు సాష్టాంగలు చేసి, అంజలి ఘటించారు. తమకు అతి ప్రియమైన ఒక ఆకుపచ్చ శాలువను ఇద్దరు … Read more