యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 14
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 13 నంపెరుమాళ్ కోయిల్ ని విడిచి వెళ్ళుట ఈ విధంగా పిళ్లై లోకాచార్యులు సమస్థ చేతనులు ఉద్దరింపబడాలని ప్రమాణం (వేదాలు), ప్రమేయం (ఎమ్పెరుమాన్), ప్రమాతృ (వివిధ గ్రంథాల రచయితలు) మహిమలను చాటుతున్న తరుణంలో శ్రీరంగం తుర్క ఆక్రమణదారుల వశమైనది. పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ళకు ఎలాంటి హాని జరగ కూడదని, పెరియ పెరుమాళ్ళు కనబడ కూడదని రాతి … Read more