యతీంద్ర ప్రవణ ప్రభావము – తనియన్లు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం జ్ఞాన భక్తి గుణ సాగరులు, శ్రీ శైలేశుల కృపకు పాత్రులు, యతులకు అధిపతి అయిన భగవద్ రామానుజుల యెడల అనంత ప్రీతి ఉన్న వారైన రమ్యజా మాతృ ముని (మాణవాళ మాముణులు) ని నేను పూజిస్తాను. శ్రీ శఠారి గురోర్దివ్య శ్రీపాదాబ్జ మదువ్రతం శ్రీమత్ యతీంద్రప్రవణం శ్రీలోకాచార్యామునిం … Read more