ఆచార్య హృదయం – 77
ఆచార్య హృదయం << చూర్ణిక 76 చూర్ణిక – 77 అవతారికశ్రీ నమ్మాళ్వార్ల జన్మము, వ్యాసుని మరియు శ్రీ కృష్ణుని జన్మముతో సమానముగా ఇంతక ముందు నాయనార్లు కృప చేసినారు. ఇప్పుడు వీటికి గల తారతమ్యములను కృప చేయుచున్నారు. చూర్ణికకృష్ణ కృష్ణద్వైపాయన ఉత్పత్తిపోలన్ఴే కృష్ణతృష్ణాతత్త్వ జన్మమ్ సంక్షిప్త వ్యాఖ్యానము కృష్ణ తృష్ణా తత్త్వముగా తెలియబడు నమ్మాళ్వార్ల జన్మము కృష్ణ మరియు కృష్ణద్వైపాయన(వ్యాస) జన్మము కంటే వేరైనది. వ్యాఖ్యానముఅనగా – తిరుప్పావై 25 “ఒరుత్తి మగనాయ్ ప్పిఴన్దు ఓరురవిల్ ఒరుత్తి … Read more