నమ్మాళ్వారుల దివ్య నామములు – పొరునల్ తుఱైవన్, దైవ జ్ఞానక్కవి
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక << మునుపటి 17. పొరునల్ తుఱైవన్ ‘పొరునల్’ అనేది పవిత్రమైన తామ్రపర్ణి నదికి మరొక పేరు. నమ్మాళ్వార్లు జన్మించడానికి ముందే, తిరుక్కురుగూర్ క్షేత్రం (దీనినే కురుగాపురి క్షేత్రం అని కూడా అంటారు) భగవానుడు సంతోషంతో కొలువై ఉన్న ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది.నమ్మాళ్వార్ల ఆవిర్భావం తర్వాత, ఆ క్షేత్రం మరింత పవిత్రతను సంతరించుకుంది. కురుగాపురి గుండా … Read more