వార్తామాలై – మూడవ భాగం – వార్తై 8
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః పూర్తి శ్రేణి << పూర్వపు భాగం శ్రీ పిన్బళగియరామ్ పెరుమాళ్ జీయర్ స్వామివారు ఒక సన్యాసి మరియు స్వామి నంపిళ్ళై వారి శిష్యులు. ఆయన మన పూర్వాచార్యుల అనేక వార్తలను సమగ్రంగా సేకరించి “వార్తామాలై ” గ్రంథంగా సంకలనం చేశారు. అదే గ్రంథానికి పుత్తూర్ స్వామి వారు సులభమైన వివరణను అందించి ప్రచురించారు. శ్రీ పిన్బళగియరామ్ పెరుమాళ్ … Read more