కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 52 – గీతోపదేశం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 51 – అర్జున దుర్యోధనులకు సహాయం చేయుట కృష్ణుని దివ్య సంకల్పానుసారంగా మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు అర్జునునికి సారథిగా నిలిచాడు. తన విశాలమైన సైన్యాన్ని దుర్యోధనునికి ఇచ్చాడు. పాండవులు, కౌరవులు ఇద్దరి పక్షాల కొరకు అనేక మహా సైన్యాలు సమకూరాయి. యుద్ధరంగంలో కూడిన యోధులను స్పష్టంగా చూడాలనే కోరికతో అర్జునుడు, తమ రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని … Read more