అంతిమోపాయ నిష్ఠ – 18
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవర మునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః ముగింపు – ఆచార్య నిష్ఠ మహిమలు మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/09/27/anthimopaya-nishtai-17/), మనము ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యుల మాటలలో శ్రీవైష్ణవుల మహిమలను గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై ఎనలేని దయను చూపుటను గమనించితిమి. ఇప్పుడు, మనము ఈ దివ్య గ్రంధము యొక్క ముగింపు భాగమును దర్శించెదము. ఈ విధముగా, “స్తావరాణ్యాపి ముచ్యంతే” (వైష్ణవ స్పర్శచే మొక్కలు కూడ … Read more