చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 1
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం << భగవద్రామానుజ వైభవ ప్రశస్తి పూర్వవ్యాసమందు (https://granthams.koyil.org/2016/06/14/charamopaya-nirnayam-ramanujar-avathara-rahasyam-telugu/) భగవద్రామానుజుల అవతార రహస్యము తెలుసుకొంటిమి! ఇక ఈ వ్యాసమందు భగవద్రామానుజుల ఉత్తారకత్వమును (జీవులను ఉద్ధరించగల ఉత్తమ తత్వము) పూర్వాచార్యులైన పెద్దల అమృత అనుభవముల మూలముగా తెలుసుకొనెదము! తిరువాయ్మొళి ప్రవర్తకాచార్యులు – నమ్మాళ్వార్లు, భగవద్రామానుజులు, స్వామి మణవాళ మహాముణులు – ఆళ్వార్ తిరునగరి భగవద్రామానుజులు తమ అభిమాన శిష్యులైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ కు … Read more