శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << పాఠక మార్గనిర్ధేశిక శ్రీమన్నారాయణుడు తన నిర్హేతుక కృపా కటాక్షములచే ఈ సంసారులను ఉజ్జీవింపచేయడానికి సృష్ఠి సమయాన బ్రహ్మకు శాస్త్రములను (వేదాలు) ఉపదేశిస్తాడు. వైదికులకు వేదం అత్యంత ప్రామాణీకరణమైనది. ప్రమాత (ఆచార్యుడు) ప్రమేయమును (భగవానుడు) ప్రమాణం(శాస్త్రం) చేత మాత్రమే నిర్ణయిస్తాడు. ఎలాగైతే తన అఖిల హేయ ప్రత్యనికత్వం (అన్నిచెడు గుణాలకు వ్యతిరేఖత్వం) మరియు కళ్యాణైకతానత్వం (సమస్త … Read more