చరమోపాయ నిర్ణయం -శిరస్సంబంధం (తిరుముడి సంబంధం)
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః చరమోపాయ నిర్ణయం << వేడుకోలు (ప్రార్థన) శ్రీ నాథమునులు నమ్మాళ్వార్ల నుంచి భవిష్యదాచార్య విగ్రహమును స్వీకరించుట నమ్మాళ్వార్లు నాథమునులకు తిరువాయ్మొళిని అనుగ్రహిస్తూ (నాథమునులు 12000 సార్లు “కణ్ణినుణ్ సిరుత్తాంబినాల్” జపము చేసి నమ్మాళ్వర్లను ప్రసన్నము చేసుకుని వారి నుంచి అరుళిచ్చెయల్ ను మరియు అష్టాంగ యోగ రహస్యములను తెలుసుకొనిరి.), 5.2.1 నందు, “పొలిగ ! పొలిగ ! ” (అనగా … Read more