ఆచార్య హ్రుదయం – 41

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 40 అవతారికఇంతక ముందు చూర్ణికలో చెప్పినట్టు చెప్పవచ్చునా? ద్రావిడ భాష సంస్కృత భాష లాగా అనాది కాదు, అది అగస్త్యుని సృష్టి కదా? అని అడిగితే దానికి సమాధానము ఈ చూర్ణికలో చెప్పుచున్నారు. చూర్ణికశెన్దిఴత్తతమిళ్ ఎన్గైయాలే ఆగస్త్యముమ్ అనాది సంక్షిప్త వివరణతిరుమంగై ఆళ్వార్లు తిరునెడుందాండగం 4 “శెన్దిఴత్త తమిళోసై వడ సొల్లాగి” (సర్వేశ్వరుని నిరూపించు ద్రావిడ వేదమును మరియు సంస్కృత వేదమును ఆ భగవానుడే ప్రకాశింపజేసెను) అని చెప్పినట్టు అగస్త్యునికి … Read more

ఆచార్య హ్రుదయం – 40

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 39 అవతారిక“సరే వేదములో వివిధ శాఖలు/విధములు ఉండవచ్చును. కానీ అవి అన్నీ ఒకే భాషలో ఉండవద్దా? సంస్కృతము మరియు ద్రావిడము(తమిళము) భిన్నమైన భాషలు కదా? అని అడిగితే దానికి నాయనార్లు సమాధానము ఇచ్చుచున్నారు. చూర్ణికఇతిల్ సంస్కృతమ్ ద్రావిడమెన్గిఴ పిరివు ఋగాదిభేదమ్బోలే సంక్షిప్త వివరణఎలా అయితే వేదములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ అను శాఖలు ఉన్నాయో అలానే సంస్కృత వేదము మరియు ద్రావిడ వేదము అను విభాగములు కలవు. వ్యాఖ్యానముఅనగా … Read more

ఆచార్య హ్రుదయం – 39

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 38 అవతారికఇక మీద తిరువాయిమొళిని వేదముగా చూపించదలచి తిరువాయిమొళి 10.9.11 “సన్దజ్గళ్ ఆయిరమ్”(భిన్నమైన ఛందస్సు కలిగిన వేయి పాశురములు)అని చెప్పినట్టు మొదట అట్టి ద్రావిడ వేదము ఉన్నదా అన్న సందేహమును నివృత్తి చేయుచున్నారు. చూర్ణికఎవ్వులకత్తెవ్వవైయుమ్ ఎన్గైయాలే వేదమ్ బహువిధమ్ సంక్షిప్త వివరణతిరువాయిమొళి 3.1.6 “ఓదువార్ ఒత్తెల్లామ్ ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్(ఋగ్, యజుర్, సామ మొదలగు బేధములను కలిగి ఉన్న వేదములు ఆ శాఖలకు చెందిన అధికారుల చేత అధ్యయనము చేయు భేదమును … Read more

ఆచార్య హ్రుదయం – 38

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 37 అవతారికవేదాధ్యయనము(సంస్కృత వేదము) చేసిన వారికి(అర్ధములను గ్రహించి ఆచరణలో పెట్టిన వారికి) ఈ ద్రావిడ వేదమందు ప్రవేశము(అభినివేశము) లేకపోయినచో వారికి వైష్ణవత్వము సిద్ధించదు కానీ బ్రాహ్మణత్వమునకు ఎట్టి లోపమూ రాదా? అని అడుగగా దానికి బదులు ఇచ్చుచున్నారు. చూర్ణికఇన్ద వుట్పొరుళ్ కత్తుణర్ న్దు మేలైత్తలై మఴైయోరాకాతారై అయల్ శతు ప్పేతిమాఴెన్ఴు ఉత్పత్తి నిరూపిక్కుమ్ సంక్షిప్త వివరణవేద సారమును అధ్యయనము చేయనివారు అనగా ద్రావిడ వేదము యొక్క అర్ధాలను ఆచార్యుల ద్వారా … Read more

ఆచార్య హ్రుదయం – 37

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 36 అవతారికఇక మీద కర్మ నిష్ఠులకు బ్రాహ్మణత్వము మరియు కైంకర్య నిష్ఠులకు వైష్ణవత్వము ఎలా సిద్ధించునో నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికఅధ్యయన జ్ఞానానుష్ఠానజ్గళాలే బ్రాహ్మణ్యమాకిఴా పోలే శన్దజ్గళాయిరముమ్ అఴియక్కత్త వల్లారానాల్ వైష్ణవత్వసిద్ధి సంక్షిప్త వివరణఎలా అయితే వేదాధ్యయనము, వేదార్ధములను గ్రహించి ఆ వేద సూత్రములను జీవితములో ఆచరించడము ద్వారా బ్రాహ్మణత్వము సిద్ధిస్తుందో అలానే తిరువాయిమొళి అధ్యయనము, ఆ ప్రబంధము యొక్క అర్ధములను గ్రహించి జీవితములో వాటిని ఆచరించడము ద్వారా వైష్ణవత్వము సిద్ధించును. … Read more

ఆచార్య హ్రుదయం – 36

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 35 అవతారికఇక మీద కర్మ నిష్ఠులకు మరియు కైంకర్య నిష్ఠుల ఇరువురికి ప్రధానమైన పూర్వీకులను తెలుపుచున్నారు. చూర్ణికవిప్రర్ క్కు గోత్రచరణసూత్రకూటస్థర్ పరాశర పారాశర్య బోధాయనాధికళ్ ప్రపన్నజనకూటస్థర్ పరాజ్కుశ పరకాల యతివరాదికళ్ సంక్షిప్త వివరణబ్రాహ్మణుల యొక్క గోత్ర, చరణ మరియు సూత్రమునకు ప్రధాన పూర్వులు పరాశర, వ్యాస, బోధాయన మొదలగు వారు. ప్రపన్నులకుప్రధాన పూర్వులు నమ్మాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్లు, శ్రీ రామానుజులు మొదలగు వారు. వ్యాఖ్యానముఅనగా – “అన్దణర్”  మరియు “మఴైయోర్” … Read more

ఆచార్య హ్రుదయం – 35

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 34 అవతారికఈ లక్షణములేనా వీరికి తగినవి? ఊరు, వంశము మొదలగు వాటి గురించి ఏమిటి అని అడుగగా నాయనార్లు వాటి గురించి చెప్పుచున్నారు. చూర్ణికఒరుతలైయిల్ గ్రామకులాది వ్యపదేశమ్ కులన్దరుమ్ మాశిల్కుడి ప్పళయెన్ఴు పతియాక క్కోయిలిల్ వాళుమ్ ఎన్బర్ కళ్ సంక్షిప్త వివరణకర్మ నిష్ఠులు తమకి తాము వారి ఊరు, వంశముతో గుర్తింపబడతారు. కైంకర్య నిష్ఠులు ఊరి పేరు, వంశమును పక్కనపెట్టి తమకి తాము దివ్యదేశములతో గుర్తింపబడతారు. వ్యాఖ్యానముఅనగా – ఒక … Read more

ఆచార్య హ్రుదయం – 34

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 33 అవతారికఈ విధముగా వీరి శ్రేష్ఠమైన జన్మముల యొక్క లక్షణములు వివరింపబడ్డాయి. చూర్ణికఅన్దణర్ మఴైయోరెన్ఴుమ్ అడియార్ తొణ్డర్ ఎన్ఴుమ్ ఇవర్కళుక్కు నిరూపకమ్ సంక్షిప్త వివరణకర్మ నిష్ఠులు “అన్దణర్”  మరియు “మఴైయోర్” గాను కైంకర్య నిష్ఠులు “అడియార్” మరియు “తొణ్డర్ ” గాను గుర్తింపబడ్డారు. వ్యాఖ్యానముకర్మ నిష్ఠులకు ఆత్మకు విశేషణమైన శరీరము ద్వారా వచ్చిన వర్ణము ఆ వర్ణమును బట్టి వచ్చిన వైదికత్వము లక్షణము. తిరుమాలై 43 “శాది అన్దణర్” (బ్రాహ్మణ … Read more

ఆచార్య హ్రుదయం – 33

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 32 అవతారికనాయనార్లు ఇంతక ముందు 31వ చూర్ణికలో కర్మమునకు, కైంకర్యమునకు గల అధికార భేదములను చూపించారు. 32వ చూర్ణికలో కర్మ నిష్ఠులతో కైంకర్య నిష్ఠులకు ఎటువంటి సంబంధము లేదనే విషయమును చూపించారు. ఇప్పుడు దీనితో మొదలుకొని కర్మ నిష్ఠుల, కైంకర్య నిష్ఠుల యొక్క జన్మము యందు గల భేదములను చూపించదలచి మొదట జన్మ తారమ్యతలను వివరించుచున్నారు. చూర్ణికవేదవిత్తుక్కళుమ్ మిక్కవేతయరుమ్ ఛందసామ్ మాతావాలుమ్ అతుక్కుమ్ తాయాయ్ తాయినుమాయిన  శెయ్యుమ్ అత్తాలుమ్ పిఴప్పిక్కుమతు … Read more

ఆచార్య హ్రుదయం – 32

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 31 అవతారికకర్మ నిష్ఠులకు(కర్మమును ఆచరించు వారికి) మరియు కైంకర్య నిష్ఠులకు(కైంకర్యమును చేయువారికి) మధ్య సఖ్యత పొసగదు అను విషయాన్ని ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికసాధనసాధ్యజ్గళిల్ ముదలుమ్ వర్ణధర్మికళ్ దాసవృత్తికళెన్ఴు తుఴై వేఴిడువిత్తతు సంక్షిప్త వివరణకర్మములను ఆచరించు వర్ణధర్మిలు మరియు కైంకర్యమును ఆచరించు దాసవృత్తులు కలిసి ఉండలేరు అందుచేత కైంకర్యమును ఆచరించు వారు కర్మమును ఆచరించువారితో గల సంబంధమును విడిచిపెట్టును. వ్యాఖ్యానముఅనగా – సాధనములో మొదటి మెట్టు కర్మము మరియు సాధ్యములో అంతిమ … Read more