ఆచార్య హృదయం – 24
ఆచార్య హృదయం << చూర్ణిక 23 అవతారికతదుపరి స్వరూప జ్ఞానము, స్వరూప యాధాత్మ్య జ్ఞానము కలిగిన వారైన 19వ చూర్ణిక “శాస్త్రిగళ్ … ” లో చెప్పినట్టు ప్రవృత్తిపరులు (కర్మాచరణలో నిమగ్నమైన వారు) మరియు నివృత్తిపరులు (అక్కర్లేని కర్మాచరణను త్యజించువారు) ఏది పొందాలో, ఏది త్యజించాలో ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికనాలిల్ ఒన్ఱు ప్రవర్తకమ్; ఒన్ఱు నివర్తకమ్ సంక్షిప్త వివరణశేషత్వము, భోక్తృత్వము, పారతంత్య్రము, భోగ్యత అను ఈ నాలుగింటిలో భోక్తృత్వము ఉపాయమున ప్రవర్తించుటకు దారి తీయును మరియు భోగ్యత … Read more