శ్రీ వచన భూషణము – అవతారిక – భాగము 3
శ్రీ వచన భూషణము << అవతారిక – భాగము 2 అవతారికలో చివరి భాగము అయిన మూడవ భాగమును ఇప్పుడు చూచెదము. తిరువాయిమొళిలో లాగా శ్రీ వచన భూషణము కూడా ద్వయ మహా మంత్రమును విస్తారముగా వివరిస్తోంది అని మణవాళ మహామునులు వివరించుచున్నారు. దీర్ఘ శరణాగతిగా పిలువబడు తిరువాయిమొళి లాగానే ఈ ప్రబంధము కూడా ద్వయమునకు విషయము. తిరువాయిమొళిలో ఈ విధముగా ద్వయమును గూర్చి వివరింపబడినది : – మొదటి మూడు పత్తులలో (1-3) ద్వయము యొక్క … Read more