యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 96
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 95 శ్రీ వైకుంఠానికి వెళ్లాలన్న జీయర్ కోరిక కొన్ని రోజుల గడిచాక వానమామలై జీయర్ తమ యాత్రకై బయలుదేరారు. పెరుమాళ్ళ అనుభవం లేక జీయర్ (మాముణులు) మరలా ప్రాప్య భూమి (పొందవలసిన ఆ శ్రీ వైకుంఠం) పై తపనను పెంచుకుని, త్యాజ్యభూమి (త్యజించవలసిన ఈ సంసారం) పట్ల విరక్తి అయిష్టత పెంచుకున్నారు. పైగా, వారి చరమ లక్ష్యమైన … Read more