యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 99
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 98 జీయర్ యొక్క ఆశీస్సులు ఆ తరువాత, జీయర్ చరమ కైంకర్యలు నిర్వహించేందుకు, వారి పూర్వాశ్రమ మనుమడు, జీయర్ నాయనార్, శిష్యులందరితో కలిసి కావేరి నది స్నాన మాచరించారు. జీయర్ తిరుమంజనం కోసం కావలసిన జలాన్ని తీసుకొని వెళ్ళారు. వారి దివ్య తిరుమేనిని తిరుమంజనవేధి (వివిధ పుణ్య కార్యాలు నిర్వహించే ఎత్తైన ఒక వేదిక) పై ఉంచి, … Read more