భగవత్ రామానుజుల చరమోపదేశములు – 34 – 36
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక << మునుపటి ఉపదేశం 34 జ్ఞానానుష్టాన యుక్తస్య సదాచారరథస్య చ | పాదోదకం వైష్ణవస్య పిబేన్నిత్యం ప్రయత్నత: || సరళమైన వివరణ: శ్రీవైష్ణవులు ఎంతో ప్రయత్నము చేసి శ్రీపాద తీర్థమును పొంది , దానిని సేవించవలెను. ఈ శ్రీపాద తీర్థం, అత్యుత్తమమైన జ్ఞానం మరియు అనుష్ఠానం కలిగిన శ్రీవైష్ణవులదై ఉండాలి. ‘జ్ఞానం’ అంటే తత్వశాస్త్రంపై … Read more