భగవత్ రామానుజుల చరమోపదేశములు – 40 – 42
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక << మునుపటి ఉపదేశం 40 ప్రాకృతాణామ్ నివాసస్తాన్ న సేవేద్విష్ణు విగ్రహాన్ || సరళమైన వివరణ: భౌతికవాదుల ఇళ్లలో భగవానుని దివ్య రూపాలను పూజించకూడదు. శ్రీవైష్ణవులుగా మనం భౌతికవాదులతో సంబంధాలు, పరిచయాలు మరియు బంధాలకు దూరంగా ఉండాలి. మనం ఇంతకు ముందు చూసినట్లుగా, భౌతికవాదులు అంటే లౌకిక భోగాలలో నిమగ్నమై, ధనం, అధికారం, సంపద … Read more