నమ్మాళ్వారుల దివ్య నామములు – కురుగూర్ నంబి, జ్ఞానత్తమిళ్ కడళ్
శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక << మునుపటి 13. కురుగూర్ నంబి కురుగూర్ (తిరుక్కురుగూర్), నమ్మాళ్వార్ల జన్మస్థలం. తిరుక్కురుగూర్ క్షేత్రం యొక్క గొప్పతనం ఇంతకు ముందే చూడబడింది. నంబి అంటే గుణపూర్తి కలవాడు, అనగా అన్ని శుభ గుణాలలో పరిపూర్ణత కలవాడు. సాధారణంగా, భగవానుడు అనేక శుభ గుణాలను పరిపూర్ణంగా కలిగి ఉన్నందున, ఆయనను నంబి అని పిలుస్తారు. జ్ఞానం, … Read more