ఆచార్య హృదయం – 26
ఆచార్య హృదయం << చూర్ణిక – 25 అవతారికక్రియా మరియు వృత్తి అను పదములతో సూచింపబడు కర్మ మరియు కైంకర్యములలో ఏది ఇట్టి వారికి అనుగుణముగా ఉండునో ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికకర్మ కైంకర్యజ్గళ్ సత్యాసత్య నిత్యానిత్య వర్ణదాస్యానుగుణజ్గళ్ సంక్షిప్త వివరణఅసత్యము అనిత్యము అయిన వర్ణమునకు అనుగుణముగా ఉండునది “కర్మము” మరియు నిత్యము సత్యము అయిన దాస్యమునకు అనుగుణముగా ఉండునది “కైంకర్యము” వ్యాఖ్యానముఅనగా – కర్మము అనిత్యము అసత్యము అయిన వర్ణమునకు అనుగుణముగా ఉండును. కైంకర్యము నిత్యము సత్యము … Read more