ఆచార్య హృదయం – 59
ఆచార్య హృదయం << చూర్ణిక – 58 చూర్ణిక – 59 అవతారిక “శ్రీ నమ్మాళ్వార్లు కేవలము సర్వేశ్వరుని పట్ల ప్రేమను బట్టి ఋషుల కంటే గొప్పవారు కాక ఇతర విషయాంతరముల యందు వైరాగ్యమును కలిగి ఉండుటను బట్టి కూడా ఋషుల కంటే గొప్పవారు” అని నాయనార్లు చెప్పుచున్నారు. చూర్ణికస్వాధ్యాయ యోగఙ్గళై క్కత్తుమ్ తెళిన్దుమ్ కణ్డమెయ్మైప్పాలే ఓతియుణర్ న్ద అవర్ ఇన్ఴుమ్ ఆశాపాశబద్ధర్ అవన్ వళఙ్గుమ్ దివ్య చక్షుస్సాలే నేరే కార్శెఴిన్ద నీఴాడి కట్కరియ అరుమ్బొరుళై క్కణ్డపోతే … Read more