ఆచార్య హృదయం – 4
ఆచార్య హృదయం << చూర్ణిక 3 అవతారికఈ సుఖ దుఃఖములు ప్రతి ఒక్కరికి వారి వారి కర్మ మఱియు స్థితి గతులను బట్టి వర్తించును అను దానిని వివరించుచున్నారు. చూర్ణికఇవత్తుక్కు ఎల్లై ఇన్బుతున్బళి పల్ మా మాయత్తు అళున్దుకైయుమ్ కళిప్పు మ్ కవర్వుమ్ అత్తు, పేర్ ఇన్బత్తిన్బుఱుకైయుమ్ సంక్షిప్త వివరణఈ సంసారములోని గొప్పవియు మఱియు మోహింపజేయు(వంచింపజేయు) శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయములలో మునిగియుండుట దుఃఖమునకు కారణము(హేతువు), అట్టి దుఃఖము మఱియు కర్మ నుండి విడువబడుటకు … Read more