యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 88 జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్ మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ … Read more