యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 35
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 34 నాయనారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, పైకి ఎక్కడం మొదలు పెట్టారు. ఇది విన్న పెరియ కెల్వి జీయర్ (పెద్ద జీయర్ స్వామి) ఇతర శ్రీవైష్ణవులు, ఆలయ ఉద్యోగులందరితో కలసి నాదస్వరంతో, తిరువేంకటేశ్వరుడి దివ్య తిరువడి (శ్రీ శఠారి), పెరియ పరివట్టం, శ్రీవారి అభయ హస్తం, శ్రీపాదరేణువు మొదలైన వాటితో నాయనారు మరియు వారి శిష్యులను … Read more