యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 22
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 21 అళగియ మణవాళ మాముణుల దివ్య అవతారము తుర్కుల దాడులు మరియు ఇతర కారణాల వల్ల ప్రపత్తి మార్గం మెల్లి మెల్లిగా బలహీనపడటంతో, కరుణతో నిండిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగంలోని ఆదిశేషుని సర్ప శయ్యపై శయనించి ఉండి నిరంతరం ఈ ప్రపంచ సంరక్షణ గురించి ఆలోచిస్తూ, ఒకే ఆచార్యుని ద్వారా దర్శనం (సంప్రదాయము) … Read more