అంతిమోపాయ నిష్ఠ – 5
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ ఆళ్వాన్, భట్టర్, నాచ్చియార్ మరియు నంపేరుమాళ్ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2021/07/31/anthimopaya-nishtai-4-telugu/), మనము ఎంపెరుమానార్ల భగవద్ కృపను గమనించాము. మన పూర్వచార్యుల యొక్క అనేక సంఘటనలను గురించి ఈ వ్యాసములో తెలుసుకొందాము. కూరత్తాళ్వాన్ కి పుత్రునిగా భట్టర్ జన్మించిరి. వారిని పెరియ పెరుమాళ్ స్వంత తనయునిగా దత్తత స్వీకరించి, వారిని పెరియ పిరాట్టితో కలిసి పెంచిరి. భట్టరు వారు మన … Read more