యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 73
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 72 ఉత్తమ పురుషుల గోష్టిని సేవిస్తూ, తాను పొందిన అదృష్టాన్ని ప్రతి నిత్యం ధ్యానించారని ఈ పాశురాలలో వర్ణించబడింది. అంతః స్వాన్తం కమపిమధురం మంత్రం ఆవర్తయంతీం ఉత్యద్భాష్ప స్థిమితనయనాముజ్జితా శేషవృత్తిం వ్యాక్యాగర్భం వరవరమునే త్వన్ముఖం వీక్షమాణాం కోణేలీనః క్వచిత్ అణురసౌ సంసతంతాం … Read more