యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 53
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 52 అనంతరము, ఈ శ్లోకంలో చెప్పినట్లుగా … అయంపున స్వయంవ్యక్త అనవతారాన్ అనుత్తమాం నిధాయ హృదినీరంతరం నిధ్యాయన్ ప్రతభుద్యత విశేషేణే సిషేవేచ శేషభోగ విభూషణం అమేయమాత్ ఇమంధానం రమేశం రంగశాయినం ధ్యానం ధ్యానం వపుస్తస్య పాయం పాయం దయోదతిం కాయం కాయం గుణానుచ్చైః సోయం తద్భూయసాన్వభూత్ (స్వయంవ్యక్త స్వరూపాలైన అర్చావతారములను మణవాళ మాముణులు ధ్యానం చేస్తూ తమ … Read more