అంతిమోపాయ నిష్ఠ – 8
శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/04/10/anthimopaya-nishtai-7-telugu/), మనము నంపిళ్ళై యొక్క విశిష్ఠతను వారి జీవితములోని పెక్కు సంఘటనల ద్వారా గమనించితిమి. ఇంక మనము మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను పరిశీలించెదము. మలై కునియ నిన్ఱ పెరుమాళ్ (ఆళ్వాన్ / భట్టర్ వంశీకులు) మన సంప్రదాయమునకు నాయకులుగా ఉండి, ప్రస్తుతము శ్రీరంగములో నివసించుచున్నారు. వారి తండ్రి గారికి మన జీయర్ … Read more