యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 60
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 59 క్రింద శ్లోకంలో వివరించిన వివిధ కార్యముల ద్వారా, స్వీకృతమైన / అస్వీకృతమైన కర్మలు చేయునపుడు కలిగే శుభ / అశుభాలను అందరికీ అవగతం చేసి మాముణులు ప్రతి ఒక్కరినీ ఉద్ధరించారు: పక్షితం హి విషంహన్తి ప్రాకృతం కేవలం వపుః మంత్రౌషధమయీతత్ర భవత్యేవ ప్రతిక్రియా దర్శనస్పర్శ సంశ్లేష విశ్లేష శ్రవణాతపి అప్రతిక్రియం ఆత్మైవ హన్యతే విషయైర్ దృఢం … Read more