యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 51
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 50 జీయర్ ఆశ్రయం పొందిన ఎఱుంబి అప్పా ఒక శ్రీవైష్ణవుడు తిరుమల కొండకి వెళుతూ దారిలో ఎఱుంబి అప్పా వద్దకు వెళ్ళారు. అప్పా అతన్ని చూసి గౌరవంగా ఆహ్వానించి, కోయిల్ (శ్రీరంగం దేవాలయం) గురించి, మాముణుల గురించి విషేశాలు చెప్పమని ఆతృతతో అడిగాడు. ఆ శ్రీవైష్ణవుడు అతనితో ఇలా అన్నాడు: “కందాడై అన్నన్ వంటి కందాడై అయ్యంగార్లు, … Read more