సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – అర్థపంచకం – ఐదు ముఖ్యమైన అంశములు
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీవానాచల మహామునయే నమః శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని << తత్త్వత్రయం – త్రివిధ తత్త్వములు భగవానుడు 6 రూపములలో (తన ఉనికిని) వేంచేసి ఉంటాడు – పరత్వం (పరమపదమున), వ్యూ హ(క్షీర సముద్రమున), విభవ (రామ కృష్ణాది అవతారములు), అంతర్యామి (యోగుల హృదయములలో నివసించు), అర్చావతారం (దేవాలయాలు, మఠం, గృహములలో ఉన్న విగ్రహరూపం) మరియు ఆచార్యుని రూపమున. మిక్క ఇఱైనిలైయుం మెయ్యాం ఉయిర్ నిలైయుం … Read more