యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 19 నాలూరాచ్చాన్ పిళ్ళై దివ్య పాదాలకు తిరుమలై ఆళ్వార్ సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేసెను. నాలూరాచ్చాన్ పిళ్ళై వారిని స్వీకరించి, ఈడు (తిరువాయ్మొళిపై నంపిళ్లై చేసిన కాలక్షేపం ఆధారంగా వడక్కు తిరువీధి పిళ్ళై వ్రాసిన వ్యాఖ్యానం) బోధించడం ప్రారంభించారు. నాలూరాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్ కు ఈడు వాక్యానము బోధిస్తున్నారని విని, తిరునారాయణపురంలోని జనన్యాచార్ (తిరునారాయణపురత్తు … Read more

यतीन्द्र प्रवण प्रभावम – तनियन

श्री:  श्रीमते शठकोपाय नमः  श्रीमते रामानुजाय नमः  श्रीमद्वरवरमुनये नमः यतीन्द्र प्रवण प्रभावम श्रीशैलेशदयापात्रं धीभक्त्यादि गुणार्णवम् । यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् ॥ (मैं रम्यजामातरं मुनि (श्रीवरवरमुनि स्वामीजी) को पूजता हूँ जो श्रीशैलेश स्वामीजी के कृपा पात्र हैं, जो गुणों के समुन्द्र हैं जैसे ज्ञान, भक्ति, आदि और जिन्हें भगवद श्रीरामानुज स्वामीजी (यतियों के राजा) के प्रति … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 19

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 18 తరువాత, కూరకులోత్తమ దాస నాయన్ తమ అంతిమ రోజుల్లో ఉన్నారని గ్రహించి, తిరుమలై ఆళ్వార్‌ ను పిలిచి, విళాంజోలై ప్పిళ్ళై వద్ద ముఖ్యమైన భావార్థాలను నేర్చుకోమని; తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మొళిని నేర్చుకోమని చెప్పి, తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల దివ్య చరణాలను స్మరిస్తూ తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారు. వారి చరమ సంస్కారాలు వారు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 17 తిరువాయ్మొళి పిళ్ళైల మహిమ  పిళ్లై లోకాచార్యులు పరమపదం (శ్రీవైకుంఠం) చేరుకున్న తరువాత, లోకాచార్యుల ఆశ్రయములో ఉన్న తిరుమలై ఆళ్వార్ల (తిరువాయ్మొళి పిళ్ళై) తల్లిగారు, ఆ శోకం భరించలేక దివ్య పరమపదానికి తానూ చేరుకున్నది. తిరుమలై ఆళ్వార్ తమ పిన్ని దగ్గర ఉండ సాగెను. తిరుమలై ఆళ్వార్‌ లౌకిక జ్ఞానం బాగా ఎరిగినవారు, పైగా తమిళంలో కూడా … Read more

யதீந்த்ர ப்ரவண ப்ரபாவம் – எளிய தமிழாக்கம் – பகுதி 2

ஸ்ரீ:  ஸ்ரீமதே சடகோபாய நம:  ஸ்ரீமதே ராமாநுஜாய நம:  ஸ்ரீமத் வரவரமுநயே நம: யதீந்த்ர ப்ரவண ப்ரபாவம் – எளிய தமிழாக்கம் << பகுதி 1 ஒரு நாள் நம்பிள்ளை அன்றைய தினத்தின் காலக்ஷேபத்தை முடித்து தனியாக இளைப்பாறுகையில் அவருடைய சிஷ்யரான வடக்குத் திருவீதிப்பிள்ளையின் தாயாரான அம்மீ அவர் திருவடிகளில் பணிந்து நின்றார். பரிவோடு நோக்கிய ஸ்வாமி அவரின் குடும்ப க்ஷேமங்களை விசாரித்தார். அவர்கள் உரையாடல் கீழ்க்கண்டவாறு: “நான் தங்களிடம் கேட்கப் போவது தான் என்ன? என் மகனை வழிப்படுத்த … Read more

யதீந்த்ர ப்ரவண ப்ரபாவம் – எளிய தமிழாக்கம் – பகுதி 1

ஸ்ரீ:  ஸ்ரீமதே சடகோபாய நம:  ஸ்ரீமதே ராமாநுஜாய நம:  ஸ்ரீமத் வரவரமுநயே நம: யதீந்த்ர ப்ரவண ப்ரபாவம் – எளிய தமிழாக்கம் << தனியன்கள் கலியுகத்தில் சம்சாரிகளை (விஷயாந்தரங்களில் ஈடுபட்டுள்ளோர்) உய்விப்பதற்காக திருமகள் கேள்வனான ஶ்ரிய:பதி காருண்யத்தோடு பராங்குசர் (நம்மாழ்வார்) பரகாலர் (திருமங்கை ஆழ்வார்) பட்டநாதர் (பெரியாழ்வார்) முதலான ஆழ்வார்களை ஸ்ருஷ்டித்தான். பின்னர் இந்த லோக உஜ்ஜீவனத்திற்காக  காருண்யத்தோடு நாதமுனிகள் ஆளவந்தார் முதலான ஆசார்யர்களை அவதரிப்பித்து அவர்கள் மூலம் நம்மை ரக்ஷித்தான். ஆழ்வார்கள் ஆசார்யர்களின் மேன்மைகளை இவ்வுலகத்தாரும் பின்னர் … Read more

யதீந்த்ர ப்ரவண ப்ரபாவம் – எளிய தமிழாக்கம் – தனியன்கள்

ஸ்ரீ:  ஸ்ரீமதே சடகோபாய நம:  ஸ்ரீமதே ராமாநுஜாய நம:  ஸ்ரீமத் வரவரமுநயே நம: யதீந்த்ர ப்ரவண ப்ரபாவம் – எளிய தமிழாக்கம் ஸ்ரீ ஶைலேஶ தயாபாத்ரம் தீபக்த்யாதி குணார்ணவம்யதீந்திர ப்ரவணம் வந்தே ரம்யாஜமாதரம் முநிம் (துறவிகளின் அரசரான பகவத் ராமாநுஜரிடம் அளவற்ற அன்பு கொண்டவரும் ஞானம், பக்தி போன்ற குணங்களின் கடலான ஸ்ரீ ஶைலேஶரின் கருணைக்கு பாத்திரமான ரம்யஜாமாத்ரு முநியை (மணவாள மாமுனிகள்) நான் வணங்குகிறேன்). ஸ்ரீஶடாரி குரோர்திவ்ய ஸ்ரீபாதாப்ஜ மதுவ்ரதம்ஸ்ரீமத் யதீந்த்ர ப்ரவணம் ஸ்ரீலோகார்ய முநிம் பஜே … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 16 తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 16 తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 16

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 15 ఇప్పుడు ఆళ్వార్లకు సంబంధించిన సంఘటనలు నంపెరుమాళ్ కోళిక్కొడు నుండి బయలుదేరినప్పుడు, అక్కడి అధికారులు, అర్చకుల అయుక్తతత కారణంగా ఆళ్వార్ పెరుమాళ్ళతో వెళ్లలేకపోయెను. ఆ రోజుల్లో తూర్పు పశ్చిమము రెండు దిశల్లో  (కోళిక్కొడు) దొంగల ఆవాసము ఉండేది; ఉత్తరం వైపున, ముస్లిం ఆక్రమణదారుల భయం ఉండేది. ఆ కారణంగా ఆళ్వార్ని దక్షిణ దిశగా తీసుకువెళ్ళవలసి వచ్చెను. దొంగల … Read more