ఆచార్య హృదయం – 55
ఆచార్య హృదయం << చూర్ణిక – 54 చూర్ణిక – 55 అవతారికనమ్మాళ్వార్ల ప్రబన్ధములకు వేద ఉపబృంహణములతో సామ్యము ఉన్నప్పటికీ ఆ ప్రబంధములకు గల గొప్పతనము ఆర్షములు(ఋషులచే ప్రసాదించబడినవి)అయిన పురాణములకు లేదని చూపించదలచి పురాణములు మరియు ప్రబంధముల యొక్క ఆవిర్భావమునకు గల కారణములను వివరించదలచి నాయనార్లు మొదట ఋషులచే సృష్టింపబడ్డ పురాణములను గూర్చి చెప్పుచున్నారు. చూర్ణికకల్పాదియిల్ తోత్తిత్తు వర్ణిక్కుమ్ చతుర్ముఖన్ ఛన్దస్సుమ్ మోహశాస్త్ర ప్రవర్తకన్ పిణచ్చుడలై వెన్దార్ అక్కుమ్ ఆఴుమ్ అణిన్దు ఏఴేఴి చ్చుళన్ఴాడుమ్ ఆలమమర్ పిచ్చుత్తెళిన్దు … Read more