ఆచార్య హృదయం – 25
ఆచార్య హృదయం << చూర్ణిక – 24 అవతారికశేషత్వ, భోక్తృత్వములు కైంకర్యపరులైన సారజ్ఞులకు కూడా కలవు కదా? అని అడిగినచో వాటికి గల ప్రయోజనము ఏమిటో ఇక్కడ సమాధానమును ఇచ్చుచున్నారు. చూర్ణికముఴ్పాడక్కు క్రియజ్గమానవై యిరణ్డుమ్ శెయల్ తీర్న్దార్ వృత్తియిల్ స్వనిర్బంధమ్ అఴుక్కుమ్ సంక్షిప్త వివరణశాస్త్రజ్ఞులకు ఉపాసనా అంగములైన ఈ శేషత్వ భోక్తృత్వములు స్వప్రయత్నమును విడిచి పెట్టిన వారి విషయమున స్వభోగ్యతా బుద్ధికి తావివ్వకుండా నిరసించును. వ్యాఖ్యానముఅనగా – ఉపాసకులైన శాస్త్రజ్ఞులు ఇక్కడ మొదటగా చెప్పబడ్డవారు. అట్టి వారికి … Read more