ఆచార్య హృదయం – 91
ఆచార్య హృదయం << చూర్ణిక 90 చూర్ణిక 91 అవతారికఈ విధముగా భాగవతుల సామాన్యమగు వైభవమును మాత్రమే కాకుండా సూత్రము 82 “జనక దశరథ…”తో ఆరంభమగు మూడు వాక్యముల చేత ఇంతకు ముందు చెప్పిన వైభవ విశేషమును చూపు ప్రమాణమును నాయనార్లు ఇక మీద కృప చేయుచున్నారు. చూర్ణికతమిళ్ మాముని దిక్కు శరణ్యమ్ ఎన్ఴవర్ కళాలే “క్వచిత్ క్వచిత్” ఎన్ఴు ఇవరావిర్భావమ్ “కలియుమ్ కెడుమ్” పోలే సూచితమ్ సంక్షిప్త వ్యాఖ్యానము“తమిళ ముని అయిన అగస్త్యుని దిక్కుకు మేము … Read more