ఆచార్య హృదయం – 57
ఆచార్య హృదయం << చూర్ణిక – 56 చూర్ణిక – 57 అవతారికవారు(పురాణ, ఇతిహాస గ్రంథకర్తలు) ఋషులచే అనుగ్రహించబడినారు అని స్వయముగా వారి వాక్కులచే శ్రీ రామాయణము బాల కాండము 2.30 “మచ్ఛన్దాదేవ” (ఓ వాల్మీకి, ఓ బ్రాహ్మణ! నీ ఈ వాక్కులు న ఇచ్ఛ వలననే వచ్చాయి) అనియు శ్రీ విష్ణు పురాణము 1.1.25 “పురాణ సంహితా కర్తా”(నీవు పురాణములను మరియు సంహితములను రచించబోవుచున్నావు) అని చెప్పినట్టు అదే విధముగా నమ్మాళ్వార్ల ప్రబంధములకు మూలము భగవదనుగ్రహమే … Read more