ఆచార్య హృదయం – 44

ఆచార్య హృదయం << చూర్ణిక – 43 అవతారిక  ఇతర శాస్త్రముల కంటే వేదము గొప్పదైనట్టుగా నమ్మాళ్వార్ల ప్రబంధములకు అంత ప్రాధాన్యత ఉన్నదా అని అడిగితే దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.గమనిక: ఇక మీదట ప్రధానముగా తిరువాయిమొళి పైనే దృష్టి పెట్టినప్పటికీ, నమ్మాళ్వారులు అనుగ్రహించిన తక్కిన ప్రభంధములు కూడా ఇందులో కలవు.    చూర్ణికసకల విద్యాధిక వేదమ్బోలె ఇతువుమ్ దివ్యప్రబంధ ప్రధానమ్ సంక్షిప్త వివరణజ్ఞానాన్ని ప్రసాదించు అన్ని శాస్త్రముల కంటే వేదము ఎలా అయితే గొప్పదో … Read more

आचार्य हृदयम् – १

श्री: श्रीमते शठकोपाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद् वरवरमुनये नमः श्रीवानाचल महामुनये नमः श्रृंखला << अवतारिका अवतारिका(परिचय) प्रथम चूर्णिका में जैसे कि श्रीरङ्गराज स्तवम में वर्णन किया है, “हर्तुं तमस् सदसती च विवेक्तुमीशो मानं प्रदीपमिव कारुणिको ददाति। तेनावलोक्या कृतिन: परिभुञ्जते तं तत्रैव केऽपि चपलाः शलभीभवन्ति।।” (एम्पेरुमान् जो कृपा सिंधु हैं वे वेद प्रदान करते हैं … Read more

ఆచార్య హృదయం – 43

ఆచార్య హృదయం << చూర్ణిక – 42 అవతారికవేదమునకు అంగములు, ఉపాంగములు కలవు మరి తిరువాయిమొళికి అలాంటివి ఏవైనా ఉన్నాయా? అని అడిగితే దానికి సమాధానమును ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికవేదచతుష్టయ అజ్గోపాజ్గజ్గళ్ పతినాలుమ్బోలే ఇన్నాలుక్కుమ్ ఇరున్దమిళ్ నూల్పులవర్ పనువలాఴుమ్ మత్తై యెణ్మర్ నన్మాలైకలుమ్ సంక్షిప్త వివరణఎలా అయితే నాలుగు వేదములకు మొత్తం పదునాలుగు(14) అంగములు మరియు ఉపాంగములు కలవో అలానే ఈ నాలుగింటికి (తిరువిరుత్తం, తిరువాశిరియం, తిరువాయిమొళి, పెఱియ తిరువందాది)లకు ఇరున్దమిళ్ నూల్ పులవర్(గొప్ప ద్రావిడ భాష … Read more

ఆచార్య హృదయం – 42

ఆచార్య హృదయం << చూర్ణిక – 41 అవతారికఆ భాష అనాది అయితే అగుగాక, తిరువాయిమొళి వేద విభాగములలో ఒకటి అను చెప్పు ప్రమాణము ఏదైనా ఉన్నదా? అని అడిగితె దానికి సమాధానము ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికవడమొళిమఴైయెన్ఴతు తెన్మొళిమఴైయై నినైత్తిఴే సంక్షిప్త వివరణఆళ్వారు తమ పాశురములో తిరువాయిమొళి 8.9.8 “వడమొళిమఴై”(సంస్కృత భాషలో ఉన్న వేదము) అని చెప్పడము చేత ద్రావిడ భాషలో కూడా వేదము ఒకటి కలదు అని ఆలోచించే కదా?! వ్యాఖ్యానముఅనగా – ఆళ్వారు వేదమును … Read more

ఆచార్య హృదయం – 41

ఆచార్య హృదయం << చూర్ణిక – 40 అవతారికఇంతక ముందు చూర్ణికలో చెప్పినట్టు చెప్పవచ్చునా? ద్రావిడ భాష సంస్కృత భాష లాగా అనాది కాదు, అది అగస్త్యుని సృష్టి కదా? అని అడిగితే దానికి సమాధానము ఈ చూర్ణికలో చెప్పుచున్నారు. చూర్ణికశెన్దిఴత్తతమిళ్ ఎన్గైయాలే ఆగస్త్యముమ్ అనాది సంక్షిప్త వివరణతిరుమంగై ఆళ్వార్లు తిరునెడుందాండగం 4 “శెన్దిఴత్త తమిళోసై వడ సొల్లాగి” (సర్వేశ్వరుని నిరూపించు ద్రావిడ వేదమును మరియు సంస్కృత వేదమును ఆ భగవానుడే ప్రకాశింపజేసెను) అని చెప్పినట్టు అగస్త్యునికి … Read more

ఆచార్య హృదయం – 40

ఆచార్య హృదయం << చూర్ణిక – 39 అవతారిక“సరే వేదములో వివిధ శాఖలు/విధములు ఉండవచ్చును. కానీ అవి అన్నీ ఒకే భాషలో ఉండవద్దా? సంస్కృతము మరియు ద్రావిడము(తమిళము) భిన్నమైన భాషలు కదా? అని అడిగితే దానికి నాయనార్లు సమాధానము ఇచ్చుచున్నారు. చూర్ణికఇతిల్ సంస్కృతమ్ ద్రావిడమెన్గిఴ పిరివు ఋగాదిభేదమ్బోలే సంక్షిప్త వివరణఎలా అయితే వేదములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ అను శాఖలు ఉన్నాయో అలానే సంస్కృత వేదము మరియు ద్రావిడ వేదము అను విభాగములు కలవు. వ్యాఖ్యానముఅనగా … Read more

ఆచార్య హృదయం – 39

ఆచార్య హృదయం << చూర్ణిక – 38 అవతారికఇక మీద తిరువాయిమొళిని వేదముగా చూపించదలచి తిరువాయిమొళి 10.9.11 “సన్దజ్గళ్ ఆయిరమ్”(భిన్నమైన ఛందస్సు కలిగిన వేయి పాశురములు)అని చెప్పినట్టు మొదట అట్టి ద్రావిడ వేదము ఉన్నదా అన్న సందేహమును నివృత్తి చేయుచున్నారు. చూర్ణికఎవ్వులకత్తెవ్వవైయుమ్ ఎన్గైయాలే వేదమ్ బహువిధమ్ సంక్షిప్త వివరణతిరువాయిమొళి 3.1.6 “ఓదువార్ ఒత్తెల్లామ్ ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్(ఋగ్, యజుర్, సామ మొదలగు బేధములను కలిగి ఉన్న వేదములు ఆ శాఖలకు చెందిన అధికారుల చేత అధ్యయనము చేయు భేదమును … Read more

ఆచార్య హృదయం – 38

ఆచార్య హృదయం << చూర్ణిక – 37 అవతారికవేదాధ్యయనము(సంస్కృత వేదము) చేసిన వారికి(అర్ధములను గ్రహించి ఆచరణలో పెట్టిన వారికి) ఈ ద్రావిడ వేదమందు ప్రవేశము(అభినివేశము) లేకపోయినచో వారికి వైష్ణవత్వము సిద్ధించదు కానీ బ్రాహ్మణత్వమునకు ఎట్టి లోపమూ రాదా? అని అడుగగా దానికి బదులు ఇచ్చుచున్నారు. చూర్ణికఇన్ద వుట్పొరుళ్ కత్తుణర్ న్దు మేలైత్తలై మఴైయోరాకాతారై అయల్ శతు ప్పేతిమాఴెన్ఴు ఉత్పత్తి నిరూపిక్కుమ్ సంక్షిప్త వివరణవేద సారమును అధ్యయనము చేయనివారు అనగా ద్రావిడ వేదము యొక్క అర్ధాలను ఆచార్యుల ద్వారా … Read more

AchArya hrudhayam – 92

SrI:  SrImathE SatakOpAya nama:  SrImathE rAmAnujAya nama:  SrImath varavaramunayE nama: SrI vAnAchala mahAmunayE nama: Full Series << Previous avathArikai (Introduction) Subsequently, nAyanAr mercifully explains how even the wisest persons, without being able to identify who exactly AzhwAr is, while wondering “Who is the one who incarnated as AzhwAr in this manner?”, will doubt about AzhwAr’s … Read more

ఆచార్య హృదయం – 37

ఆచార్య హృదయం << చూర్ణిక – 36 అవతారికఇక మీద కర్మ నిష్ఠులకు బ్రాహ్మణత్వము మరియు కైంకర్య నిష్ఠులకు వైష్ణవత్వము ఎలా సిద్ధించునో నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికఅధ్యయన జ్ఞానానుష్ఠానజ్గళాలే బ్రాహ్మణ్యమాకిఴా పోలే శన్దజ్గళాయిరముమ్ అఴియక్కత్త వల్లారానాల్ వైష్ణవత్వసిద్ధి సంక్షిప్త వివరణఎలా అయితే వేదాధ్యయనము, వేదార్ధములను గ్రహించి ఆ వేద సూత్రములను జీవితములో ఆచరించడము ద్వారా బ్రాహ్మణత్వము సిద్ధిస్తుందో అలానే తిరువాయిమొళి అధ్యయనము, ఆ ప్రబంధము యొక్క అర్ధములను గ్రహించి జీవితములో వాటిని ఆచరించడము ద్వారా వైష్ణవత్వము సిద్ధించును. … Read more