కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 4 – శకటాసుర వధ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 3 – పూతన వధ కృష్ణుడు శిశువు గా తొట్లల్లో ఆడుకుంటున్న సమయం లో జరిగిన ఇంకొక్క అద్భుతమైన లీల, శకటాసుర వధ. ఈ సంఘటన ను ఆళ్వార్లు పలు చోట్ల, ఎంతో అందముగా అనుభవించి, పాశురాలు అనుగ్రహించారు. నమ్మాళ్వార్, ఈ లీల గురించి చెప్తూ “తళరన్దుం ముఱిన్దుం శకటావసురర్ ఉడల్ వేఱా పిళన్దు వీయత్ తిరుకాల్ ఆండ పెరుమానే!” … Read more