ఆచార్య హ్రుదయం – 51

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 50 అవతారికఎలా అయితే ఋగ్ వేదము సమ వేదముగా విస్తరించినదో అట్టి విషయము ఇక్కడ కూడా పొసుగునా? అన్న ప్రశ్నకు నాయనార్లు సమాధానమును ఇచ్చుచున్నారు. చూర్ణికఋక్కుు సామత్తాలే సరసమాయ్ స్తోభత్తాలే పరమ్బుమాప్పోలే శొల్లార్ తొడైయల్ ఇశైకూట్ట అమర్శునైయై యాయిరమాయిత్తు సంక్షిప్త వివరణఎలా అయితే ఋగ్ వేదము గాన రసము కలదైన సామ వేదముగా విస్తరించునో అలానే తిరువిరుత్తమునకు గాన రసము కూడినచో తిరువాయిమొళిగా విస్తరించెను. వ్యాఖ్యానముఅనగా ఋగ్ వేదము సామ … Read more

ఆచార్య హ్రుదయం – 50

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 49 అవతారికతిరువాయిమొళి వేదములో ఒక విధము అని నాయనార్లు నిర్ధారణ చేసియున్నారు. కానీ ఇది ఆళ్వార్ల నాలుగు ప్రబంధములకు సమానము. అందుచేతనే 43వ చూర్ణికలో అట్టి ఆ నాలుగు ప్రబంధములు నాలుగు వేదములుగా కృప చేయబడినవి. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రబంధము ఏ వేదముతో సామ్యమో నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఇయఴ్పామూన్ఴుమ్ వేదత్రయమ్బోలే పణ్ణార్ పాడల్ పణ్బురైయిశైకొళ్ వేదమ్బోలే సంక్షిప్త వివరణనమ్మాళ్వార్లు కృప చేసిన ఇయఴ్పాలోని మూడు ప్రబంధములు వేదములలో … Read more

ఆచార్య హ్రుదయం – 49

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 48 అవతారికఅట్టి దివ్య ప్రబంధములను భగవానుడు ఆళ్వార్లకు ఎలా ప్రసాదించారో మరియు ఆళ్వార్ల కృపా విశేషము చేత లోకములోని వారికి వారి మంచికోసము ఎలా అందాయో మరియు అట్టివారు ఆళ్వార్ల ద్వారా ఎలా గుర్తింపబడ్డారో ఉదాహరణతో నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఉఱక్కమ్ తలైక్కొణ్ణ పిన్నై మఱైనాన్గుమ్ ఉణర్ న్ద తఙ్గళ్ అప్పనోడేఓతిన శన్దచ్చతుముకన్ శలఙ్గలన్ద వెణ్ పురినూల్ మానురితిరితందు ఉణ్ణుమ్ కామనుడల్ ఇరుక్కిలఙ్గ జ్యేష్ఠపుత్రాదికళుక్కుమఱై పయంతాప్పోలే ఆతుమిల్ కాలత్తు ఎన్దైయాన … Read more

ఆచార్య హ్రుదయం – 48

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 47 అవతారిక  ఇంకా ఆళ్వార్ల ప్రబంధమునకు అనాదిత్వమును తెలుపు విషయమును నాయనార్లు చూపించుచున్నారు. చూర్ణిక  “పడైత్తాన్ కవి ఎన్ఱ పోది ఇదువుమ్ యథాపూర్వ కల్పనమామే”     సంక్షిప్త వివరణ  ఎలా అయితే తిరువాయిమొళి 3.9.10 “పడైత్తాన్ కవి”(జగమును సృజించిన వాడైన ఎన్బెరుమానుని కవి అయిన నేను(ఆళ్వారు)) చెప్పినట్టు ఇది(ఆళ్వార్ల ప్రబంధములు) కూడా పూర్వము ఉన్నదియున్నట్టుగానే సృజింపబడినదే వ్యాఖ్యానము  అనగా – ఆళ్వారు “ఉలగమ్ పడైత్తాన్ కవి”(జగత్తును సృజించిన వాడైన … Read more

ఆచార్య హ్రుదయం – 47

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 46 అవతారిక ఆళ్వార్లు ఇది వరకే ఉన్న పాశురములను దర్శించి వాటిని ప్రకాశింపచేశారు అని ఇక్కడ నాయనార్లు చెప్పుచున్నారు.  చూర్ణికనాల్ వేదమ్ కణ్డ పురాణఋషి మంత్రదర్శికళైప్పోలే ఇవరైయుమ్ ఋషి-ముని-కవి యెన్నుమ్  సంక్షిప్త వివరణ ఎవరైతే నాలుగు వేదములను, పురాణములను మరియు మంత్రములను దర్శించారో వారిని ఎలా అయితే ఋషి, ముని మరియు కవి అని చెప్పబడ్డారో అలానే ఆళ్వార్లు కూడా అలానే పిలువబడుతారు.  వ్యాఖ్యానము అనగా నాల్ వేదమ్ కణ్డ పురాణఋషిపెరియ తిరుమొళి 8.10.1 “నాల్ వేదమ్ … Read more

ఆచార్య హ్రుదయం – 46

ఆచార్యహ్రుదయం << చూర్ణిక – 45 అవతారిక కానీ వేదములాగా ఇవి (ఆళ్వార్ల ప్రబంధములు) కూడా ఎవరిచేతా రచించబడనివి కావలెను కదా? దీనిని ఆళ్వార్లు చెప్పడం చేత నిత్యత్వము(అనాది) మరియు అపౌరుషేయత్వం(ఎవరి చేత రచించబడనివి) అనేవి వర్తించవు కదా అని అడుగగా దానికి నాయనార్లు వివరించుచున్నారు. చూర్ణికశొల్లప్పట్ట ఎన్ఱతిల్ కర్తృత్వమ్ స్మృతియత్తై స్వయమ్బూపడైత్తాన్ ఎన్ఱతుపోలే సంక్షిప్త వివరణతిరువాయిమొళికి కర్తృత్వము తిరువాయిమొళి 8.10.11 “సొల్లప్పట్ట” (పలుకబడిన/చెప్పబడిన) అని చెప్పినట్టు బ్రహ్మ వేదమునకు కర్త అని చెప్పడం వంటిదే. వ్యాఖ్యానముఅనగా — … Read more

ఆచార్య హ్రుదయం – 45

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 44 అవతారిక శాస్త్రము అగుట చేత, భగవానుని ఆజ్ఞ అగుట చేత, ఎటువంటి దోషములను కలుగనిది అగుట చేత, శృతి అగుట చేత సత్యమైనది మరియు అనాది ఇత్యాది వైభవములను కలిగిన వేదము వలే నమ్మాళ్వార్ల ప్రబంధములకు కూడా ఇట్టి వైభవము కలదా అని అడుగగా దానికి సమాధానముగా నాయనార్లు ఈ చూర్ణికలో వివరించుచున్నారు.      చూర్ణికవేదనూల్ ఇరుందమిళ్ నూల్ ఆజ్ఞై ఆళై వశైయిల్ ఏతమిల్ శురుతిశెవిక్కినియ ఓతుకిన్ఱ తుణ్మై … Read more

ఆచార్య హ్రుదయం – 44

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 43 అవతారిక  ఇతర శాస్త్రముల కంటే వేదము గొప్పదైనట్టుగా నమ్మాళ్వార్ల ప్రబంధములకు అంత ప్రాధాన్యత ఉన్నదా అని అడిగితే దానికి సమాధానమును నాయనార్లు ఇక్కడ చెప్పుచున్నారు.గమనిక: ఇక మీదట ప్రధానముగా తిరువాయిమొళి పైనే దృష్టి పెట్టినప్పటికీ, నమ్మాళ్వారులు అనుగ్రహించిన తక్కిన ప్రభంధములు కూడా ఇందులో కలవు.    చూర్ణికసకల విద్యాధిక వేదమ్బోలె ఇతువుమ్ దివ్యప్రబంధ ప్రధానమ్ సంక్షిప్త వివరణజ్ఞానాన్ని ప్రసాదించు అన్ని శాస్త్రముల కంటే వేదము ఎలా అయితే గొప్పదో … Read more

ఆచార్య హ్రుదయం – 43

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 42 అవతారికవేదమునకు అంగములు, ఉపాంగములు కలవు మరి తిరువాయిమొళికి అలాంటివి ఏవైనా ఉన్నాయా? అని అడిగితే దానికి సమాధానమును ఇక్కడ వివరించుచున్నారు. చూర్ణికవేదచతుష్టయ అజ్గోపాజ్గజ్గళ్ పతినాలుమ్బోలే ఇన్నాలుక్కుమ్ ఇరున్దమిళ్ నూల్పులవర్ పనువలాఴుమ్ మత్తై యెణ్మర్ నన్మాలైకలుమ్ సంక్షిప్త వివరణఎలా అయితే నాలుగు వేదములకు మొత్తం పదునాలుగు(14) అంగములు మరియు ఉపాంగములు కలవో అలానే ఈ నాలుగింటికి (తిరువిరుత్తం, తిరువాశిరియం, తిరువాయిమొళి, పెఱియ తిరువందాది)లకు ఇరున్దమిళ్ నూల్ పులవర్(గొప్ప ద్రావిడ భాష … Read more

ఆచార్య హ్రుదయం – 42

ఆచార్య హ్రుదయం << చూర్ణిక – 41 అవతారికఆ భాష అనాది అయితే అగుగాక, తిరువాయిమొళి వేద విభాగములలో ఒకటి అను చెప్పు ప్రమాణము ఏదైనా ఉన్నదా? అని అడిగితె దానికి సమాధానము ఇక్కడ చెప్పుచున్నారు. చూర్ణికవడమొళిమఴైయెన్ఴతు తెన్మొళిమఴైయై నినైత్తిఴే సంక్షిప్త వివరణఆళ్వారు తమ పాశురములో తిరువాయిమొళి 8.9.8 “వడమొళిమఴై”(సంస్కృత భాషలో ఉన్న వేదము) అని చెప్పడము చేత ద్రావిడ భాషలో కూడా వేదము ఒకటి కలదు అని ఆలోచించే కదా?! వ్యాఖ్యానముఅనగా – ఆళ్వారు వేదమును … Read more