ఆచార్య హృదయం – 13
ఆచార్య హ్రుదయమ్ << చూర్ణిక – 12 అవతారిక ఆత్మకు సర్వేశ్వరునకు గల సంబంధమే ఆ సర్వేశ్వరుడు శాస్త్ర ప్రదానము చేయుటకు గల కారణమని చెప్పుచున్నారు. చూర్ణిక ఇన్ద ఉదరత్తఴిప్పు త్రైగుణ్య విషయమాన అవత్తుక్కు ప్రకాశకమ్ సంక్షిప్త వివరణ ఇట్టి సంబంధమే భగవానుడు వేదశాస్త్రమును ప్రసాదించుటకు గల కారణము వ్యాఖ్యానము అనగా – ఈ సంబంధమునకు మూలమైన “నారాయణత్వము” అను కారణము చేతనే సత్త్వ రజస్తమో గుణముల చేత బద్ధులైన చేతనులను ఉద్దేశ్యించి వేదం శాస్త్రమును ప్రకాశింపజేసెను. … Read more