ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 10
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 9 భగవద్రామానుజులు చేతనులలో అంతర్యామిగా ఉన్న శ్రీరంగనాథుని చూసారు. వారి శ్రీరంగ గద్యం ‘ స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం’ అని ప్రారంభించి నారాయణుడే సకల ఆత్మలను, వస్తువులను నియంత్రించు వాడు, అందువలననే ఈ లోకంలో ఆత్మలు ఆత్మలుగాను, లోకము లోకముగాను ఉన్నవి. వాటి స్థితి, స్వరూపము అయన అధీనములో ఉన్నాయి. ఆయన … Read more