యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 102
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 101 ఎఱుంబి అప్పా కోరిక తరువాత, జీయర్ తిరునాడుకు చేరుకున్న విషయం గురించి ఎఱుంబియప్పా కూడా తెలుసుకున్నారు. ఈ శ్లోకం ద్వారా తెలుపబడింది. వరవరముని పతిర్మే తద్పదయుగమేవ శరణమనురూపం తస్యైవ చరణయుగళే పరిచరణం ప్రాప్యమితి ననుప్రాప్తం (అడియేనుకి స్వామి అయిన మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలు అత్యున్నత ఫలాన్ని [శ్రీవైకుంఠం చేరుకోవడం] పొందే సాధనాలు; కమలముల … Read more