శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – సుందర కాండం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << కిష్కిందా కాండం అతి బలవంతుడు అయిన హనుమంతుడు మహా సముద్రాన్ని దాటి, అనేక కోట గోడల కలిగిన లంక లోని అశోక వనంలో ప్రవేశించి సీత అమ్మవారిని చేరారు. వైదేహి( సీతమ్మ )ను కలిసి రామ చరితాన్న విపులముగా వివరించి, ఉంగరాన్ని సమర్పించారు. అమ్మవారికి హనుమంతుడు వివరించిన సంఘటనలు ఇవి: ఈ విధముగా, … Read more