ఆచార్య హృదయం – 39
ఆచార్య హృదయం << చూర్ణిక – 38 అవతారికఇక మీద తిరువాయిమొళిని వేదముగా చూపించదలచి తిరువాయిమొళి 10.9.11 “సన్దజ్గళ్ ఆయిరమ్”(భిన్నమైన ఛందస్సు కలిగిన వేయి పాశురములు)అని చెప్పినట్టు మొదట అట్టి ద్రావిడ వేదము ఉన్నదా అన్న సందేహమును నివృత్తి చేయుచున్నారు. చూర్ణికఎవ్వులకత్తెవ్వవైయుమ్ ఎన్గైయాలే వేదమ్ బహువిధమ్ సంక్షిప్త వివరణతిరువాయిమొళి 3.1.6 “ఓదువార్ ఒత్తెల్లామ్ ఎవ్వులగత్తు ఎవ్వెవైయుమ్(ఋగ్, యజుర్, సామ మొదలగు బేధములను కలిగి ఉన్న వేదములు ఆ శాఖలకు చెందిన అధికారుల చేత అధ్యయనము చేయు భేదమును … Read more