ఆచార్య హృదయం – 50
ఆచార్య హృదయం << చూర్ణిక – 49 అవతారికతిరువాయిమొళి వేదములో ఒక విధము అని నాయనార్లు నిర్ధారణ చేసియున్నారు. కానీ ఇది ఆళ్వార్ల నాలుగు ప్రబంధములకు సమానము. అందుచేతనే 43వ చూర్ణికలో అట్టి ఆ నాలుగు ప్రబంధములు నాలుగు వేదములుగా కృప చేయబడినవి. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రబంధము ఏ వేదముతో సామ్యమో నాయనార్లు కృప చేయుచున్నారు. చూర్ణికఇయఴ్పామూన్ఴుమ్ వేదత్రయమ్బోలే పణ్ణార్ పాడల్ పణ్బురైయిశైకొళ్ వేదమ్బోలే సంక్షిప్త వివరణనమ్మాళ్వార్లు కృప చేసిన ఇయఴ్పాలోని మూడు ప్రబంధములు వేదములలో … Read more